సిర్గపూర్ మండలంలో పోలీస్ స్టేషన్ లో శనివారం ఎస్ఐ వెంకట్ రెడ్డి చేతుల మీదుగా కిష్ణ నాయక్ తండాకు చెందిన జైపాల్ రాథోడ్ కు పోగొట్టుకున్న తన మొబైల్ ఫోన్ ను పోలీసుల సహాయంతో నెల తర్వాత అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడి జైపాల్ రాథోడ్ మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా తన మొబైల్ పోగొట్టుకున్నాను. తన మొబైల్ తిరిగి అప్పగించినందకు పోలీస్ శాఖ పోలీస్ బృందం నా తరుపున నాలాంటి బాధితులు తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.