న్యాయవాదుల నిరసన

72చూసినవారు
న్యాయవాదుల నిరసన
సిద్దిపేట జిల్లా కోర్టు న్యాయవాది రవికుమార్ పై పోలీసుల దాడిని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ పిలుపు మేరకు గురువారం నారాయణఖేడ్ జూనియర్ సివిల్ కోర్ట్ న్యాయవాదులు విధులను బహిష్కరించి, నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయదులు మారుతిరెడ్డి, బోజిరెడ్డి, నర్సింహా రావు, లక్ష్మన్ రావు, పోతుల సుధాకర్, సాయిలు, విష్ణు, రాజు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్