కార్మిక హక్కుల కోసం పోరాటాలను చేద్దాం

83చూసినవారు
కార్మిక హక్కుల కోసం పోరాటాలను చేద్దాం
కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సాయిలు కోరారు. నారాయణఖేడ్ లోని సిఐటియు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 10వ తేదీన నిర్వహించే డిమాండ్ డేలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం కరపత్రాలను విడుదల చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్