రాజారాంతాండ పాఠశాలలో అక్షరాభ్యాసం

50చూసినవారు
రాజారాంతాండ పాఠశాలలో అక్షరాభ్యాసం
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని రాజారాంతాండ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో విద్యార్థులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. బడీడు పిల్లలు అందరూ కూడా నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి, మౌనిక, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్