తడ్కల్: మండలం కోసం మహా ధర్నా

64చూసినవారు
తడ్కల్: మండలం కోసం మహా ధర్నా
తడ్కల్ మండల కోసం దొంగ ధర్నాలు చేసిన నాయకులు ఎక్కడున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. తడ్కల్ మండల ఏర్పాటు కోసం నిర్వహించిన మహాధర్నాకు మాజీ ఎమ్మెల్యే హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తడ్కాల్ మండలాన్ని నూతన మండలంగా సాంక్షన్ చేయించి జీవో కూడా విడుదల చేశానని. దురదృష్టవశాత్తు ఎన్నికల కోడ్ వచ్చి మండల ప్రక్రియ ఆగిపోయిందన్నారు.

సంబంధిత పోస్ట్