నిజాంపేట మండలంలోని లబ్ధిదారులకు మహాలక్ష్మి ప్రెసిడెంట్ పత్రాలను ఎమ్మెల్యే సంజీవరెడ్డి బుధవారం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 500 రూపాయలకే గ్యాస్ అందిస్తుందని చెప్పారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.