మనూర్ మండలం తుమ్నూర్ గ్రామానికి చెందిన వాసరి పిర్ రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం తెలుసుకొని శనివారం వారి ఇంటికి వెళ్లి వారిని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి పరామర్శించి వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు అశోక్ రెడ్డి, నాగల్ గిద్ద మండల పార్టీ అధ్యక్షులు పండరి, నాయకులు సంజీవ్ కుమార్, సంగప్ప రామ్ రెడ్డి. శేఖర్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.