సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని కొండాపూర్ లో ప్రసిద్ధి చెందిన ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం ఆంజనేయ స్వామికి జిఎంఆర్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్ ప్రత్యేక పూజలు చేసి అన్నప్రసాదాలు స్వీకరించారు. అనంతరం కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్ ఆశీస్సులు పొందారు. అనంతరం మచ్చేందర్ ని శాలువాతో సన్మానించి ఆశీర్వదించారు.