సీడిసీ చైర్మన్ గా ఎండి శాదుల్

84చూసినవారు
సీడిసీ చైర్మన్ గా ఎండి శాదుల్
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం మాగిలోని గాయత్రి షుగర్స్‌ ప్యాక్టరీ సీడిసీ చైర్మన్‌గా కంగ్టి మండలం జమ్గి (బీ) (గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎండీ శాదుల్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎండీ శాదుల్ మాట్లాడుతూ తన నియామకం కోసం సహకరించిన ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్‌బాబు, ఎంపీ సురేష్‌షెట్కార్‌, ఖేడ్‌, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్