శ్రీ నల్ల పోచమ్మను దర్శించుకున్న మంత్రి రాజనర్సింహ

57చూసినవారు
శ్రీ నల్ల పోచమ్మను దర్శించుకున్న మంత్రి రాజనర్సింహ
నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలం బోరంచ గ్రామంలోని నల్ల పోచమ్మ ఆలయంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేశ్, షెట్కార్ ఎమ్మెల్యే సంజీవరెడ్డితో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికు ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు, కార్య కర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్