నిజాంపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

75చూసినవారు
నిజాంపేట: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
నిజాంపేట మండలం నాగ్దర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు మధ్య జలాలను నమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం విక్రయించాలని కోరారు. రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్