నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే

55చూసినవారు
నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ డిపోకు కేటాయించిన నూతన బస్సులను ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ డిపోకు 30 కొత్త బస్సులను కేటాయించినట్లు చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువెళ్లి మరిన్ని బస్సులు కేటాయించేలా చూస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మల్లేశయ్య, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్