జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రసిద్ది చెందిన రేజింతల్ సిద్ది వినాయక స్వామి వారి దేవాలయ వార్షికోత్సవాలలో శుక్రవారం నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది.