ముఖ్యమంత్రి సహాయనిది చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

75చూసినవారు
ముఖ్యమంత్రి సహాయనిది చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మండల పరిధిలోని పంచగామ గ్రామానికి చెందిన రమేష్ రెడ్డికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ, 23, 000ల చెక్కును శుక్రవారం ఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్ రెడ్డి, పండరి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్