నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పెద్ద శంకరంపేట్ మండలానికి చెందిన మార్షెట్టిపల్లి, శంకరంపేట్, కంగ్టి మండలంలోని గైరాన్ తండాకు చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను బుధవారం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్ది అందజేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు రమేష్ చౌహన్, శ్రీకాంత్, సచిన్ పాటిల్, జి. కుమార్, అఖిలేష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్ది తదితరులు ఉన్నారు.