ఎంపీ తో ఖేఢ్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు

52చూసినవారు
ఎంపీ తో ఖేఢ్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం, మండలం సంజీవరావుపేట్ గ్రామానికి చెందిన తాలూకా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గైని సాయిలు, మానూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్ రావు పటేల్ జహీరాబాద్ పార్లమెంటు సభ్యులైన ఎంపీ సురేష్ షెట్కార్ ను బుధవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి వారి సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుభాష్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్