కంగ్టి మండల పరిధిలోని దెగుల్ వాడి గ్రామంలో గురువారం కంగ్టి మండల అభివృద్ధి అధికారి సత్తయ్య అంగన్వాడీ సెంటర్లను పర్యవేక్షణ చేయడం జరిగింది. మేను ప్రకారం.. అంగన్వాడీ పిల్లలకు మరియు గర్భిణీ, స్త్రీ మరియు బాలింతలకు, పౌష్టిక ఆహారం అందిచాలని అంగన్వాడీ టీచర్లను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో సత్తయ్య మరియు అంగన్వాడీ టీచర్, ఆయాలు పాల్గొన్నారు