నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని రాజారాం తాండ గ్రామపంచాయతీని బుధవారం కంగ్టి మండల ఎంపీడీవో సత్తయ్య పర్యవేక్షణ చేయడం జరిగింది. తాండలో ఉన్నా రెండు వాటర్ ట్యాంకులను పరిశీలించి క్లినింగ్ చేయించారు. అలాగే పుర విధులు తిరిగి స్వచ్ఛ తాహి కార్యక్రమమును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ రాజు, పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.