నాగల్ గిద్ద: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

0చూసినవారు
నాగల్ గిద్ద: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
నాగల్ గిద్ద మండలం ఫతు నాయక్ తండాకు చెందిన రాథోడ్ మారుతీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొని శనివారం డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఆయనతో పాటు మండల పార్టీ నాయకులు గుండెరావ్ పాటిల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్