నాగల్ గిద్ద: బుద్ధుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలి

61చూసినవారు
నాగల్ గిద్ద మండలంలోని కరస్ గుత్తి గ్రామానికి చెందిన గణపతి శనివారం అబ్బేందా గ్రామంలో గౌతమ బుద్ధుని విగ్రహన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే శిక్షించాలని నారాయణఖేడ్ డివిజన్ అధ్యక్షులు గణపతి తెలిపారు. ప్రపంచ శాంతి కోసం సందేశం పంపిన గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఇలా ధ్వంసం చేయడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాల తరఫున గణపతి డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్