నాగల్‌గిద్ద: బీఆర్ఎస్ నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

56చూసినవారు
నాగల్‌గిద్ద: బీఆర్ఎస్ నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్‌గిద్ద మండలం వల్లూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ యువత అధ్యక్షులు గోపాల్ తండ్రి మరణించిన విషయం తెలుసుకొని బుధవారం వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు. వారితోపాటు మండల పార్టీ అధ్యక్షులు పండరి, గోపాల్ బసవరాజ్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్