నారాయణ్ ఖేడ్: ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల

77చూసినవారు
నారాయణ్ ఖేడ్: ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులైన వేల
నారాయణ్ ఖేడ్ మండల పరిధిలోని అబ్బెన్ద ప్రాథమిక పాఠశాలలో గురువారం స్వయం పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు అధికారులుగా డిఈవోగా ముస్కాన్, ఎంఈవోగా నిఖిల్ ప్రధానోపాధ్యాయునిగా ఫైజాన్ ఖాన్ విధులు నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మరి తోటి విద్యార్థులకు విద్యా బోధన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాద్యాయుడు శివకుమార్ స్వామి విద్యార్థులకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్