నారాయణఖేడ్: కుస్తీ పోటీలో విజేతకు 5 తులాల వెండి బహుమతి

53చూసినవారు
నారాయణఖేడ్ మండలం, కొండాపూర్ లోని హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండవ రోజు కుస్తీ పోటీలను నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుండి మల్లయోధులు వచ్చి ఈ కుస్తీ పోటీలలో పాల్గొన్నారు. పోటీలలో గెలుపొందిన విజేత అయిన సూరజ్ కు చెందిన శివరాజ్ కు అయిదు తులాల వెండిని బహుమతిగా కొండాపూర్ ఆశ్రమ పీఠాధిపతి సంగ్రామ్ మహారాజ్ ఆదివారం అందజేశారు. వారి వెంట హనుమాన్ భక్తులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్