నారాయణఖేడ్: సహాయ కార్మిక శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి: సీపీఐ

84చూసినవారు
నారాయణఖేడ్: సహాయ కార్మిక శాఖ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి: సీపీఐ
నారాయణఖేడ్ పట్టణంలోని సహాయ కార్మిక శాఖ ఆఫీసులో సక్రమంగా విధులు నిర్వహించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆనంద్ డిమాండ్ చేశారు. మంగళవారం కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. కార్మికులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ. 600 లేబర్ కార్డులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్