నారాయణఖేడ్: అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం

59చూసినవారు
నారాయణఖేడ్: అంబేద్కర్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం
రేగోడ్ మండల యువత, ఉమ్మడి మెదక్ జిల్లా రక్త దాతలు డా. బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా మెగా రక్త దాన శిబిరాన్ని నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్, ఇండియన్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సంయుక్త ఆధ్వర్యంలో నారాయణఖేడ్ పట్టణంలోని పాత భారత్ గ్యాస్ గోదాం ప్రక్కన గల పల్లవి మోడల్ స్కూల్ నందు తేదీ: 13-04-2025 ఉదయం 10: 00 గం 'ల నుండి మధ్యాహ్నం 02: 00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుంది. కావున రక్త దాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఈ రక్త దాన శిభిరాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్