నారాయణఖేడ్: ఆకాష్ రావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చంద్రశేఖర్ రెడ్డి

83చూసినవారు
నారాయణఖేడ్: ఆకాష్ రావు జన్మదిన వేడుకల్లో పాల్గొన్న చంద్రశేఖర్ రెడ్డి
నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి స్వగృహంలో మనూరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకాశరావు పాటిల్ జన్మదిన వేడుకల్లో డిసిసి ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి బుధవారం పాల్గొని కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలని అప్పుడే మార్పు సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమం లో పీఏసీఎన్ వైస్ చైర్మన్లు అంజిరెడ్డి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్