నారాయణఖేడ్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన చంద్రశేఖర్ రెడ్డి

67చూసినవారు
నారాయణఖేడ్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన చంద్రశేఖర్ రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల దెగుల్ వాడి గ్రామానికి చెందిన జ్ఞాన్ రెడ్డికి డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి  ఆదేశానుసారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును లబ్ధిదారులకు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి శనివారం  అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాధితుడు, మరికొందరు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.