నారాయణఖేడ్: మృతుని కుటుంబానికి పరామర్శించిన చంద్రశేఖర్ రెడ్డి

63చూసినవారు
నారాయణఖేడ్: మృతుని కుటుంబానికి పరామర్శించిన చంద్రశేఖర్ రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం మార్డి గ్రామానికి చెందిన మేదారి సాయిలు ఇటీవల ఆక్సిడెంట్ జరిగి మృతి చెందారు. విషయం తెలుసుకొని ఆదివారం వారి కుమారులు అంజయ్య. ఎల్లయ్య కుటుంబ సభ్యులకు పరామర్శించి దైర్యం కల్పించి అండగా ఉంటామని పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో రవీందర్ రెడ్డి. జితేందర్ రెడ్డి. సంగారెడ్డి. శ్రీనివాస్ రెడ్డి మాజీ సర్పంచ్ సాయిలు, రామన్న తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్