నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట్ మండల కేంద్రానికి చెందిన రాములు కి 13,500, కాశమ్మ కి 13,500 మరియు మహమ్మద్ మజీద్ కి 11,000 రూపాయల వారి ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి గురువారం లబ్ధిదారులకు అందజేశారు.