నారాయణఖేడ్: రేపటి నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె

59చూసినవారు
నారాయణఖేడ్: రేపటి నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఈ నెల ఆరవ తేదీ నుంచి సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేస్తున్నారని సిఆర్పిల సంఘం జిల్లా అధ్యక్షులు దత్తు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులను విద్యాశాఖలో విలినం చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్