నారాయణఖేడ్: ఘనంగా కామ దహానం నిర్వహించిన దత్తాత్రేయ కాలనీవాసులు

84చూసినవారు
నారాయణఖేడ్: ఘనంగా కామ దహానం నిర్వహించిన దత్తాత్రేయ కాలనీవాసులు
నారాయణఖేడ్ పట్టణం బైపాస్ రోడ్డులో గల గాంధీ చౌక్ వద్ద దత్తాత్రేయ కాలనీవాసులు గురువారం రాత్రి హోళి పండుగ సందర్భంగా మహాత్మ గాంధీ ముందర నడివీధిలో కట్టెలు పేర్చి సంప్రదాయ పద్ధతి ప్రకారం కామదహానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముత్యాల మహేష్, ముత్యాల సురేష్, సారంగ్, బాలాజీ, కబోర్డ్ వర్క్ ఎల్గోయి, కమ్మరి ఆంజనేయులు, వడ్ల జ్ఞానేశ్వర్, కమ్మరి మల్లన్న, పూజారి శంకరప్ప, ముత్యాల కిశోర్, వడ్ల రాములు తదితరులు  పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్