ఖేడ్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను శుక్రవారం కాంగ్రెస్ జిల్లా నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి అందజేశారు. ఎన్జి హుక్రాన గ్రామానికి చెందిన ఈరయ్యకు రూ, 43, 000లు, సిద్ధంగిర్గ గ్రామానికి చెందిన నాగిరెడ్డికి రూ..12,000 ల నాగుర్ (బి) గ్రామానికి చెందిన భాస్కర్ కు రూ.. 20,000ల చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.