నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ మండల పరిధిలోని తిరుమలాపురం ఎస్సి కాలనీకి చెందిన నీరుడి దుర్గయ్య తల్లి ఆశమ్మ మరణించడంతో శనివారం వారి కుటుంబాన్ని నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి పరామర్శించారు. వారితో పాటు నరేష్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.