నారాయణఖేడ్: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

80చూసినవారు
నారాయణఖేడ్: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం ఖానాపూర్ (కే) గ్రామానికి చెందిన పిఎస్ సిఎస్ సెక్రెటరీ బ్రహ్మంగారి తండ్రి వడ్ల విట్టల్ మరణించిన విషయం తెలుసుకొని సోమవారం వారి ఇంటికి వెళ్లి భౌతిక దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యాన్ని చెప్పిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ సర్పంచ్ గోపాల్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్