నారాయణఖేడ్: మృతుని కుటుంబాన్నిపరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

71చూసినవారు
నారాయణఖేడ్: మృతుని కుటుంబాన్నిపరామర్శించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నారాయణఖేడ్ మండలం తుర్కాపల్లి గ్రామానికి చెందిన  బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ వార్డు సభ్యులు సాధాక్ అలీ ఇటీవల మరణించిన విషయం నారాయణఖేడ్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి
తెలుసుకొని, ఆదివారం వారి ఇంటికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యాన్ని చెప్పారు. వారితో పాటు నారాయణఖేడ్ మండల పార్టీ అధ్యక్షులు తుర్కాపల్లి తాజా మాజీ సర్పంచ్ కుమ్మరి పరమేష్, తదీతరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్