నారాయణఖేడ్: నూతన కానిస్టేబుల్ దంపతులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే

78చూసినవారు
నారాయణఖేడ్: నూతన కానిస్టేబుల్ దంపతులను అభినందించిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలం మాయికోడ్ గ్రామానికి చెందిన గోపాల్, కవిత దంపతులు నూతనంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించడంతో గురువారం నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి వారిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్