నారాయణఖేడ్: బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

58చూసినవారు
నారాయణఖేడ్: బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలం దూదుగొండ గ్రామంలో అంగరంగ వైభవం నిర్వహించిన బీరప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి. వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు విఠల్ రావు పటేల్, గ్రామ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి, కురుమ సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్గొండ, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్