నారాయణఖేడ్: కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

63చూసినవారు
నారాయణఖేడ్: కార్యకర్తల కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల కేంద్రానికి చెందిన చాకలి సంగమ్మ, లొంకతాండకు చెందిన హేమ్లా నాయక్ ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని ఆదివారం నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి, వారి కుటుంబ సభ్యుని పరామర్శించి, ధైర్యాన్ని చెప్పారు. వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రావు పాటిల్, మాజీ ఎంపీటీసీ శాంతాబాయి, నాయకులు నర్సాగౌడ్, తౌర్య నాయక్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్