నారాయణఖేడ్ మండలం హనుమంతరావుపేట్ గ్రామానికి చెందిన చాకలి పోచమ్మ చనిపోయిన విషయం తెలుసుకొని, అంత్యక్రియలో పాల్గొని వారి కుమారుడు లింగయ్యను బుధవారం నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి పరామర్శించారు. వారితోపాటు మాజీ జడ్పీటీసీ నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ దత్తు, ఉప సర్పంచ్ చంద్రశేఖర్, బాల్ రాజు, నాయకులు సిద్దు, వెంకటేశం, తదితరులు ఉన్నారు.