నారాయణఖేడ్: పలువురు కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

79చూసినవారు
నారాయణఖేడ్: పలువురు కార్యకర్తలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం మాసాన్ పల్లి గ్రామానికి చెందిన మంగలి అంజయ్య, ఎంబరి హనుమన్లు  అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి వచ్చిన విషయం నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి తెలుసుకొని, శనివారం వారి ఇంటికి వెళ్లి, వారిని పరామర్శించి, వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు రామ్ సింగ్, మాజీ ఆత్మ చైర్మన్ దిలీప్ కుమార్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్