నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండలం గౌడ్గావ్ గ్రామానికి చెందిన పిరప్ప ఆసుపత్రి వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 30, 000 రూపాయల చెక్కును గురువారం లబ్ధిదారులకు నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అందజేసినారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మాజీ జడ్పిటిసి లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మాజీ సర్పంచ్ రాజు, తదితరులు పాల్గొన్నారు.