నారాయణఖేడ్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే

78చూసినవారు
నారాయణఖేడ్: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ (A) మండలం ఉత్తులూర్ గ్రామానికి చెందిన రాజుకు ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 60, 000 రూపాయల చెక్కును బుధవారం నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి అందజేసినారు. వారితో పాటు మండల తాజా మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శంకర్ గౌడ్, గణేష్, ప్రవీణ్, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్