సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం సిర్గాపూర్ మండల పరిధిలోని స్థానిక పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్ఐ వెంకట్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్ఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ. మండల ప్రజలకు ముఖ్య గమనిక, పండుగ ఉందని, ఇప్పటి నుంచి ఎవరైన పేకాట ఆడితే కేసు నమోదు చేసి జైల్ కు పంపించడం జరుగుతుంది అని ఎస్ఐ వెంకట్ రెడ్డి తెలిపారు.