నారాయణఖేడ్: ఫార్మేషన్ రోడ్డు ఏర్పాటు పనుల పరిశీలన

85చూసినవారు
నారాయణఖేడ్: ఫార్మేషన్ రోడ్డు ఏర్పాటు పనుల పరిశీలన
నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని చాంద్ ఖాన్పల్లి చౌరస్తాలో గల హనుమరెడ్డి సమాధి వద్ద నుండి కంగ్టి రోడ్డును కలిపే బైపాస్ నూతన ఫార్మేషన్ రోడ్డు పనులను నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి ఆదేశాల మేరకు శనివారం మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్ తో కలిసి మాజీ ఎంపీటీసీలు పండరిరెడ్డి, రామకృష్ణలు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శంకర్ నాయక్ తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్