నారాయణఖేడ్: మున్సిపాలిటీలో దోమల నివారణకు ముమ్మర చర్యలు

61చూసినవారు
నారాయణఖేడ్: మున్సిపాలిటీలో దోమల నివారణకు ముమ్మర చర్యలు
నారాయణఖేడ్ పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి 7:00 గంటల నుండి మున్సిపాలిటీ సిబ్బంది ఆధ్వర్యంలో దోమల నివారణకు చర్యలు తీసుకున్నారు. మున్సిపాలిటీలోని శ్రీదత్తాత్రేయ కాలనీ 6వ వార్డుతో పాటు పలు వార్డులలో ఫాగింగ్ చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్