నారాయణఖేడ్: శ్రీ నల్ల పోచమ్మ క్షేత్రంలో కార్తీక దీపోత్సవ వైభవం

80చూసినవారు
సంగారెడ్డి జిల్లాలో మహా పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న మనూర్ మండలం బోరంచ శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో శుక్రవారం సాయంత్రం కార్తీక దీపారాధన, దీపోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానికులే కాకుండా, జిల్లాలోని నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చి స్వస్తిక్ ఓం ఆకారంలో దీపాలు వెలిగించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి, నగేష్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్