సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణ శివారులోని వెంకటా పూర్ చౌక్ సమీపంలో నిర్మించిన మార్కం డేయ మహాదేవాలయ ప్రారంభోత్సవాలు సోమవారం నుంచి 6వ తేది వరకు నిర్వహించనున్నారు. మహోత్సవాలకు వివిధ ఆశ్రమాల పీఠాధిపతులు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ప్రారంభోత్సవానికి ఆలయాన్ని ముస్తాబు, తదితర ఏర్పాట్లు వూర్తి చేశారు.