నారాయణఖేడ్: వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

79చూసినవారు
నారాయణఖేడ్: వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
నారాయణఖేడ్ మండల పరిధిలోని ర్యాకల్ గ్రామానికి చెందిన భూత్కూరి అంజి రెడ్డి కుమారుని వివాహం వేడుకలు హెచ్ఆర్ ప్యాలెస్ లో హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. వారితో పాటు రమేష్ చౌహాన్, పండరి రెడ్డి మాజీ ఎంపీటీసీ, గోపాల్ రెడ్డి, రామ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్