నారాయణఖేడ్: బడిబాటలో పాల్గొన్న ఎమ్మెల్యే

71చూసినవారు
నారాయణఖేడ్: బడిబాటలో పాల్గొన్న ఎమ్మెల్యే
నారాయణఖేడ్ నియోజకవర్గం నాగల్ గిద్ధ మండలంలోని ఔదత్ పూర్ గ్రామంలో గురువారం జరిగిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోందని, పాఠశాల మొదటి రోజే పుస్తకాలు, యూనిఫాంలు పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్