నారాయణఖేడ్: వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి

65చూసినవారు
నారాయణఖేడ్: వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి
నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండల పరిధిలోని మైయికోడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు గోపాల్ రెడ్డి కుమారుని యొక్క వివాహం వేడుకలు మనూర్ పట్టణంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతుండగా శుక్రవారం హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి. వారితో పాటు దిగంబర్ రెడ్డి మాజీ సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్